Social Look: త్రిషకు చిరంజీవి కానుక.. చీరలో జాన్వీ, అవంతిక హొయలు

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 11 Mar 2024 00:13 IST
  • చిరంజీవి తనకు టెంపరేచర్‌ కంట్రోల్డ్‌ మగ్‌ని కానుకగా ఇచ్చారని తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేసింది త్రిష. ఈ ఇద్దరు కలిసి ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
  • బెనారస్‌ చీరలో హొయలొలికించింది అవంతికా మిశ్రా. ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ‘బెనారస్‌ శారీలో నారీ’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • మిరుమిట్లు గొలిపే చీరలో ఫొటోలకు పోజిచ్చింది జాన్వీ కపూర్‌. వాటిని షేర్‌ చేస్తూ ‘డైమండ్‌’ ఎమోజీ జోడించింది.
  • దక్షా నగర్కర్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించింది. సంబంధిత స్టిల్‌ పోస్ట్‌ చేస్తూ ‘ఒకవేళ మీకు కొత్త వాల్‌ పేపర్‌ అవసరమైతే..’ అని అభిమానుల్ని ఉద్దేశించి పేర్కొంది. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న పిక్స్‌ మీరూ చూసేయండి..

త్రిషకు ‘చిరు’ కానుక..

జాన్వీ కపూర్‌

అవంతిక

అనన్యా పాండే

దక్ష

ఫరియా అబ్దుల్లా

కృతిశెట్టి

సయీ మంజ్రేకర్‌

సూర్యవంశీ దిగంగన









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని