Social Look: ప్రియాంకా మోహన్‌ కాఫీ ప్రిపరేషన్‌.. కేతికా శర్మ బీచ్‌ స్టిల్స్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 16 Mar 2024 00:18 IST
  • ప్రియాంకా మోహన్‌ కాఫీ ప్రిపేర్‌ చేసుకుని, రుచిని ఆస్వాదించింది. శారీలో క్యూట్‌గా కనిపించింది.
  • సాయంత్రం వేళ బీచ్‌ వద్ద ఫొటోలకు పోజిచ్చింది కేతికా శర్మ. 
  • తన తాజా చిత్రం ‘మర్డర్‌ ముబారక్‌’ షూటింగ్‌ స్టిల్స్‌ పోస్ట్‌ చేసింది సారా అలీఖాన్‌. 
  • విజయ్‌ దేవరకొండ తన సోదరుడు ఆనంద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్‌ ఫొటో షేర్‌ చేశాడు.

ప్రియాంక

కేతిక

విజయ్‌, ఆనంద్‌

అనన్యా పాండే

దిశా పటానీ

మానుషి చిల్లర్‌

మెహరీన్‌

రష్మి

 






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని