పూజ కాళ్ల ఫాంటసీ.. మంచు మినీస్‌ పిక్నిక్‌.. సుధీర్‌బాబు కండలు

సినిమా సోషల్‌ మీడియా వినియోగం మామూలుగా ఉండదు కదా... కొత్త సినిమా సంగతులు అందులోనే, మిత్రులకు అభినందనలు అక్కడే, అభిమానులకు సూచనలు, సలహాలు ఆ వేదికపైనే ఇస్తున్నారు. కరోనా - లాక్‌డౌన్‌ కాలంలో ఇది ఇంకాస్త పెరిగింది. అలా గత 24 గంటల కాలంలో కొంతమంది సినీ తారలు .. సోషల్‌ స్టార్‌గా ఏం చేశారో చూద్దాం.

Published : 17 Jul 2020 01:49 IST

సినిమా వాళ్ల సోషల్‌ మీడియా వినియోగం మామూలుగా ఉండదు కదా... కొత్త సినిమా సంగతులు అందులోనే, మిత్రులకు అభినందనలు అక్కడే, అభిమానులకు సూచనలు, సలహాలు ఆ వేదికపైనే ఇస్తున్నారు. కరోనా  లాక్‌డౌన్‌ కాలంలో ఇది ఇంకాస్త పెరిగింది. అలా గత 24 గంటల కాలంలో కొంతమంది సినీ తారలు .. సోషల్‌ స్టార్‌గా ఏం చేశారో చూద్దాం.

పది సినిమాలు విడుదలైనా ఈ కిక్‌ రాదు


నా కాళ్లను ఇలా ఎందుకు వాడానంటే...
(ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్ల ఫాలోవర్స్‌ వచ్చిన సందర్భంలో...)


సుశాంత్‌ను గుర్తు చేసుకుంటూ... 


తండ్రి గురించి ఎంత బాగా చెప్పిందో... 

ప్రశాంతతకు చిహ్నం... ప్రేమకు నిలువెత్తు రూపం.. మా నాన్న


మంచు మినీస్‌ పిక్నిక్‌... 


‘గుంజన్‌ సక్సేనా’ విడుదల తేదీ చెబుతూ.. 


టైగర్‌ సూపర్‌ ఫీట్‌.. సినిమాల్లో అయితే ఈలలే


హిట్‌ పాట సంవత్సరం పూర్తయిన సందర్భంగా... 


ఆ రోజుల్లో అలా బయటకు వెళ్లి ఏం తిన్నామంటే... 


పెళ్లి చేసుకున్నాం.. ఆశీర్వదించండి


సుధీర్‌బాబు కండల వెనుక... ఇష్టమైన కష్టం


చాక్లెట్‌ లేదండి... జామకాయ ఉంది


ఇది... ఖుష్బూ బృందావనం 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని