‘మా’లో మళ్లీ మంటలు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)లో మళ్లీ మంటలు రేగాయి. ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్‌ వైఖరి, ప్రవర్తన, ఏకపక్ష నిర్ణయ ధోరణిని నిరసిస్తూ, ‘మా’లో ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు ఎదుర్కొంటున్న అవమానాలను ప్రస్తావిస్తూ, క్రమశిక్షణ కమిటీకి లేఖరాశారు. నరేష్‌పై తగిన చర్యలు..

Updated : 28 Jan 2020 19:23 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)లో మళ్లీ మంటలు రేగాయి. ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్‌ వైఖరి, ప్రవర్తన, ఏకపక్ష నిర్ణయ ధోరణిని నిరసిస్తూ, ‘మా’లో ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు ఎదుర్కొంటున్న అవమానాలను ప్రస్తావిస్తూ, క్రమశిక్షణ కమిటీకి లేఖరాశారు. నరేష్‌పై తగిన చర్యలు తీసుకుని, వీలైనంత త్వరగా సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ, ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు జీవిత రాజశేఖర్‌, హేమ, జయలక్ష్మి, మహ్మద్‌ అలీ, రాజా రవీంద్ర, ఉత్తేజ్‌, ఎంవీ బెనర్జీ, సురేష్‌, ఏడిద శ్రీరామ్‌, తనీష్‌, జి.అనిత చౌదరిలు సంతకం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. 

ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు రాసిన లేఖ యథాతథంగా...

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని