Brahmastra: దేశంలో బ్రహ్మాస్త్ర... ప్రపంచంలో థోర్
సినిమా అంటే ఎక్కువమందికి ఆసక్తికరమైన అంశం. సినిమా సంగతులు తెలుసుకోవాలని ఆరాడపడుతుంటారు.
సినిమా అంటే ఎక్కువమందికి ఆసక్తికరమైన అంశం. సినిమా సంగతులు తెలుసుకోవాలని ఆరాడపడుతుంటారు. ప్రత్యేకంగా కొన్ని చిత్రాలపై మరింత ఆసక్తి ప్రదర్శిస్తారు. అందులో భాగంగానే తమకు ఇష్టమైన గురించి అంతర్జాలంలో వెతుకుతుంటారు. ఈ ఏడాదిలో ఎక్కువమంది ఏ సినిమాల గురించి సెర్చ్ చేశారో ఓ జాబితాను విడుదల చేసింది గూగుల్. దేశంలో ఎక్కువగా వెతికిన జాబితాలో ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) తొలిస్థానంలో దక్కించుకోగా...ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో ‘థోర్- లవ్ అండ్ థండర్’ (Thor) నిలిచింది. రెండు జాబితాల్లోనూ ‘బ్రహ్మాస్త్ర’, ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
కారులో మంటలు.. గర్భిణి, భర్త సజీవదహనం
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
12 మంది భార్యలు.. సెంచరీ దాటిన పిల్లలు!
-
Politics News
మాజీ మంత్రి ముత్తంశెట్టికి చుక్కెదురు.. రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన
-
Politics News
Perni Nani: ‘జగన్ పిచ్చి మారాజు’
-
Politics News
Kumaraswamy: దేవేగౌడ తర్వాత నాకు కేసీఆరే స్ఫూర్తి: కుమారస్వామి