Runway 34: అలా అయితే... ఎవరూ నమ్మరు

బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ దర్శకత్వం వహిస్తూ... నిర్మిస్తున్న చిత్రం ‘రన్‌ వే 34’. అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ‘‘భూమికి

Updated : 23 Mar 2022 13:53 IST

బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ దర్శకత్వం వహిస్తూ... నిర్మిస్తున్న చిత్రం ‘రన్‌ వే 34’. అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ‘‘భూమికి 35వేల అడుగుల ఎత్తులో నిజం ఉంది.’’ అంటూ ఈ సినిమాకు ఇచ్చిన ట్యాగ్‌లైన్‌   ఆలోచింపచేస్తోంది. ‘‘నిన్ను నువ్వు నమ్మనప్పుడు... ఈ లోకంలో ఎవరూ నిన్ను నమ్మరు.’’ అంటూ ట్రైలర్‌లో వినిపించిన సంభాషణలు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించిన ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని