సావిత్రి కోపం: మంచం రెడీగా ఉంది.. వెళ్లిపడుకో...!
అది రామవిజేతావారి చిత్ర షూటింగ్. దర్శకుడు బాబూరావు దీపను సావిత్రికి పరిచయం చేశారు.
ఇంటర్నెట్‌డెస్క్: అది రామవిజేతావారి చిత్ర షూటింగ్. దర్శకుడు బాబూరావు దీపను సావిత్రికి పరిచయం చేశారు. ‘మంచి పాత్రలు చేస్తున్నావా అమ్మాయ్’ అని అడిగారు సావిత్రి. దీప వయ్యారంగా కనురెప్పలు ఆర్పుతూ ‘తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలే కాక, హిందీ సినిమాల్లోనూ బుక్ అయ్యానండీ’ అంది స్టైల్‌గా. ‘ఒక నటికి భాష కాదు ముఖ్యం. ఏ క్యారెక్టర్లు వస్తున్నాయన్నదే ముఖ్యం. తెలుగు, తమిళ చిత్రాలలో అయితే చీర కొంగును మామూలుగా ఎడమవైపు నుంచి కుడి భుజం మీదుగా ఉంటుంది కదా! అదే హిందీ చిత్రమైతే ఒక్కోసారి కుడివైపు నుంచి ఎడమ భుజం మీదుగా వేసుకోవాల్సి ఉంటుంది. మలయాళ చిత్రమైతే అసలు కొంగే అక్కర్లేదు. అందుకే భాష, కాస్ట్యూమ్స్ ముఖ్యం కాదు. టాలెంట్ ప్రదర్శించడానికి అనువైన పాత్రలు లభించాలి’ అన్నారు సావిత్రి. ఇంతలో డైరెక్టర్ పిలుపునకు ఇద్దరూ షాట్లో పాల్గొనడానికి వెళ్లారు.
మర్నాడు షూటింగ్‌లోనూ వీళ్లిద్దరూ ఉన్నారు. సకాలానికి సావిత్రి సెట్‌కు చేరుకున్నారు. దీప అప్పటికింకా రాకపోవడంతో సావిత్రిపై కొన్ని క్లోజప్ షాట్స్ తీశారు. గంటన్నర తర్వాత సావిత్రి వెళ్లి ఫ్లోర్ బయట కూర్చున్నారు. కాసేపటికి దీప తాపీగా కారు దిగింది. సావిత్రికి కోపం ఆగింది కాదు. ‘ఏంటమ్మా ఇండస్ట్రీలో కొత్తగా ప్రవేశించావు. షూటింగ్‌కు ఆలస్యంగా వస్తే ఎలా? నేనూ ఒకప్పుడు నీకులాగానే బిజీ హీరోయిన్ని. కానీ, నా కోసం సెట్లో ఎవరూ కాచుకుని ఉండకుండా ఎంతో జాగ్రత్తపడేదాన్ని. డబ్బు సంపాదన ముఖ్యమే. అందుకోసం ఎందరినో ఇబ్బంది పెట్టడం బాగుందా’ అన్నారు. ‘అమ్మా మీరింకా ఆ పాత కాలంలోనే ఉన్నారు. ఆ రోజుల్లో నెలకు ఓ చిత్రం ప్రారంభమయ్యేది. ఇప్పుడు వారానికే ఎన్నో చిత్రాలు ప్రారంభమవుతున్నాయి. మూడు షిఫ్ట్‌ల్లో షూటింగ్‌లు జరుగుతున్నాయి. నిజానికి ఉదయం నుంచి నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది. అసలు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలనిపిస్తోంది. మీరు సీనియర్ ఆర్టిస్టు గనుకే ఇంతగా సంజాయిషీ ఇవ్వవలసి వస్తోంది’ అంది దీప.
‘ఓహో షూటింగే ఎగొట్టేద్దామనుకున్నావా? ఇంట్లో రెస్టు తీసుకోవాలకున్న నువ్వు ఇక్కడే రెస్టు తీసుకో. జబ్బున పడి మంచమెక్కే సీన్ కదా ఇవాళ తీయబోయేది. సెట్లో మంచం రెడీగా ఉంది. నీరసంగా పడుకో. నేచురల్‌గా ఎఫెక్ట్ బాగా వస్తుంది’ అన్నారు సావిత్రి. దీంతో మరో మాట మాట్లాడకుండా మేకప్ గదివైపు నడిచింది దీప.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
క్రమశిక్షణలో ఎన్టీఆర్ కాఠిన్యం!
షూటింగ్ జరుగుతున్న రోజుల్లో, కె.ఆర్.విజయ సెట్టుకి ఆలస్యంగా రావడమే కాకుండా, సమాచారం లేకుండా రెండు రోజులు షూటింగ్‌కు రాలేదు. -
కెమెరాకు సైతం అందని ఎన్టీఆర్ పరుగు.. పులితో ఛేజింగ్ సీక్వెన్స్ ఇలా..
ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంలో పులితో ఛేజింగ్ చేసే సీన్ ఎలా తీశారో ‘ఆర్ఆర్ఆర్’ కెమెరామెన్ సెంథిల్‌కుమార్ ఇటీవల పంచుకున్నారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్‌మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్‌బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్‌గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్‌గుడ్ స్టోరీ.. పవన్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్‌లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్‌లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం.. -
Mahesh Babu: మహేశ్ బాబును అనుకున్నారు.. తరుణ్‌తో తెరకెక్కించారు!
తరుణ్ నటించిన ఓ హిట్ చిత్రంలో.. ముందుగా మహేశ్ బాబును హీరోగా అనుకున్నారు నిర్మాత. కానీ, డైరెక్టర్ వద్దనుకున్నారు. అదే సినిమా అంటే?
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా