నిధి ఆడపులి.. చెమటోడుస్తున్న చిన్నది

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ ఒక బ్లాక్‌అండ్‌ ఫొటో పంచుకున్నారు. అందులో ఏదో సినిమాకు డబ్బింగ్‌ చెప్తున్నట్లుగా కనిపించారు. అమిషాపటేల్‌ జిమ్‌లో కసరత్తు చేస్తూ చెమటోడుస్తోంది. ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.  

Updated : 08 Dec 2022 17:52 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌:  బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో పంచుకున్నారు. అందులో ఏదో సినిమాకు డబ్బింగ్‌ చెప్తున్నట్లుగా కనిపించారు.

* అమిషాపటేల్‌ జిమ్‌లో కసరత్తు చేస్తూ కష్టపడుతోంది. ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.  

* హీరోయిన్‌ నిధిఅగర్వాల్‌ ఒక ఫొటోను పోస్టు చేస్తూ దానికి పులి ఎమోజీని జోడించింది.

* బాలీవుడ్‌ జోడీ దీపిక-రణ్‌వీర్‌ డ్యాన్స్‌ అందర్ని ఆకట్టుకుంటోంది. పోటీపడి మరీ ఇద్దరూ స్టెప్పులేస్తున్న వీడియోను దీపిక పోస్టు చేసింది.

* ఇంట్లో పండిన బీరకాయలు.. అంటూ డైరెక్టర్‌ నందినీరెడ్డి ఒక ఫొటో పంచుకున్నారు.















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని