Social Look: సోనూసూద్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ తనే.. పూజాహెగ్డే కొత్త‘బుట్టబొమ్మ’ స్టెప్పు!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 13 Jan 2022 01:36 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘అల వైకుంఠపురములో’ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూజాహెగ్డే ఆసక్తికర వీడియోను షేర్‌ చేసింది. అల్లు అర్జున్‌ తనయ అర్హతో కలిసి చేసిన ‘బుట్టబొమ్మ’ డ్యాన్స్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది. రెండేళ్లనాటి వీడియో అది. అల్లు అర్జున్‌, సుశాంత్‌ సైతం ఆ సినిమా జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు.

* ‘నా బెస్ట్‌ ఫ్రెండ్‌’ అంటూ తాను పెంచుకుంటున్న కుక్కని పరిచయం చేశారు సోనూసూద్‌.

* తన వర్కౌట్‌కి సంబంధించిన వీడియో పంచుకుంది నిషా అగర్వాల్‌.

అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ చిత్రంలోని లుక్‌ (పుష్పరాజ్‌)తో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..











































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు