Social Look: నెట్‌వర్క్‌ సమస్యతో శ్రద్ధాదాస్‌.. అనన్య ‘లైగర్‌’ గుర్తులు!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 25 May 2022 01:52 IST

సినిమా తారలు పంచుకున్న సంగతులివీ..

* ‘లేచింది మహిళాలోకం’ సినిమా సెట్స్‌లో మొబైల్‌ నెట్‌వర్క్‌ సమస్య ఉందని, అందుకే ఇలా చేస్తున్నామంటూ శ్రద్ధాదాస్‌ ఓ ఫన్నీ వీడియో షేర్‌ చేసింది. ఇందులో ఆమెతోపాటు అనన్య నాగళ్ల, మంచు లక్ష్మి, హేమ తదితరులు ఫోన్‌ పట్టుకుని కనిపించారు.

* విజయ్‌ దేవరకొండ సరసన తాను నటించిన ‘లైగర్‌’ చిత్రీకరణ సంగతులను గుర్తుచేసుకుంది అనన్యపాండే.

* ‘నా ఫొటోల్లో నాకు బాగా నచ్చింది ఇదే’ అంటూ ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ స్టిల్‌ షేర్‌ చేసింది మీనాక్షి చౌదరి.

* మలైకా అరోరా, మాళవికశర్మ బీచ్‌ దగ్గర దిగిన ఫొటోలను పోస్ట్‌ చేశారు.




























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని