Social Look: జాక్వెలిన్‌ ‘రక్కమ్మ’ జ్ఞాపకాలు.. అనన్య నవ రసాలు!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 02 Aug 2022 01:54 IST

సినీ తారల సోషల్‌ మీడియా సంగతులు

* తన సతీమణి లక్ష్మీ ప్రణతితో ఎన్టీఆర్‌ ఇటీవల హాలీడే ట్రిప్‌కు వెళ్లారు. అడవిని తలపించే ఓ ప్రాంతంలో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేశారు.

* ‘విక్రాంత్‌ రోణ’ చిత్రంలో తాను నర్తించిన ప్రత్యేక గీతం ‘రా.. రా.. రమ్మక్క’కు దక్కిన ప్రేక్షకాదరణపై జాక్వెలిన్‌ ఆనందం వ్యక్తం చేసింది. షూటింగ్‌కు సంబంధించిన రెండు ఫొటోలు పంచుకుంది.

* నవ రసాలను ఒలికిస్తూ ఫొటోలకు పోజిచ్చింది అనన్య పాండే. ఆ 9 స్టిల్స్‌ను ఒకే ఫ్రేమ్‌లో సెట్‌ చేసి, అభిమానులతో పంచుకుంది.

* తనకు తానే ‘హాయ్‌ క్యూటీ’ అనుకుంటూ కొన్ని ఫొటోలు షేర్‌ చేసింది సన్నీ లియోనీ.

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని