మీనా- నదియా సందడి.. పడవలో అప్సర రాణి

‘దృశ్యం 2’ చిత్రం సెట్‌లో నదియాతో సరదాగా గడిపిన క్షణాల్ని నెమరు వేసుకున్నారు నాయిక మీనా.

Published : 16 Apr 2021 01:18 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘దృశ్యం 2’ చిత్రం సెట్‌లో నదియాతో సరదాగా గడిపిన క్షణాల్ని నెమరు వేసుకున్నారు నాయిక మీనా.

* గతంలో దిగిన ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది బాలీవుడ్‌ నటి మల్లికా శెరావత్‌. తెల్ల బికినీలో దర్శనమిచ్చి హీటెక్కిస్తోంది.

* పడవని నడుపుతూ సందడి చేసింది యువ నటి అప్సర రాణి. సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

* ‘ఎప్పుడూ సూర్యుణ్ని చూస్తుంటే నీడని చూసే అవకాశం ఉండదు’ అంటోంది నాయిక ప్రగ్యా జైస్వాల్‌.





















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని