
Liger: విజయ్ దేవరకొండ అభిమానులకు పూనకాలే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన చిత్రబృందం..!
హైదరాబాద్: ‘అర్జున్‌రెడ్డి’, ‘గీతగోవిందం’ వంటి ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన విజయ్ దేవరకొండ నటిస్తోన్న తొలి యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైగర్’. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గింప్స్, టీజర్‌ల కోసం అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుక్రవారం ఉదయం.. ‘లైగర్’ ఫస్ట్ గింప్స్‌ని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.
‘‘లేడీస్ అండ్ జెంటిల్‌మేన్ మీ అందరూ ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. MMA World ChampionsShip పోటీలు ప్రారంభమయ్యాయి. ముంబయి వీధుల్లో పెరిగిన స్లమ్‌డాగ్, చాయ్ వాలా.. ది లైగర్’’ అంటూ విజయ్‌దేవరకొండని పరిచయం చేసే సన్నివేశాలతో ప్రారంభమైన గింప్స్‌లో ప్రతి సీన్ అదరగొట్టేలా సాగింది. ‘వి ఆర్ ఇండియన్స్’ అంటూ విజయ్ చెప్పే డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన నటన మెప్పించేలా ఉంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్యపాండే సందడి చేయనున్నారు. ప్రముఖ బాక్సర్ మైక్‌టైసన్ ఈసినిమాలో కీ రోల్ పోషించారు. ఛార్మి, కరణ్ జోహర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Konda Vishweshwar Reddy: నెలకు ఒక్క లీడర్‌నైనా భాజపాలోకి తీసుకొస్తా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
-
World News
Boris Johnson: మరింత సంక్షోభంలో బోరిస్ సర్కారు.. మరో ఇద్దరు మంత్రుల రాజీనామా
-
Politics News
Yanamala: దోచుకున్న ప్రతి రూపాయీ ప్రజలు కక్కిస్తారు: యనమల
-
Business News
Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!
-
India News
LPG price: వంటగ్యాస్ మంట.. ఏడాదిలో రూ.244 పెంపు
-
Movies News
Chiranjeevi: చిరు పేరు మార్పు.. న్యూమరాలజీనా? లేదా టీమ్ తప్పిదమా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!