Social Look: ఆర్మేనియాలో ఊర్వశి.. ‘గోల్డెన్‌ గ్లో’ ప్రజ్ఞా జైస్వాల్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 06 Mar 2023 01:35 IST

తన స్టైలిష్‌ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ‘గోల్డెన్‌ గ్లో’ అని క్యాప్షన్‌ పెట్టారు ప్రజ్ఞా జైస్వాల్‌.

* ఇటీవల ఆర్మేనియా దేశం వెళ్లిన ఊర్వశీ రౌతేలా అక్కడ ప్రతి సెకన్‌ను ఆస్వాదించినట్టు తెలిపారు. 

* తన కొత్త చిత్రం ‘ఉగ్రం’ టీజర్‌ లాంచ్‌ సందర్భంగా దిగిన స్టిల్స్‌ను తాజాగా పోస్ట్‌ చేశారు మిర్నా మేనన్‌.

* ఈషారెబ్బా ఆకుపచ్చ డ్రెస్సులో ఫొటోలకు పోజిచ్చారు. వాటిని అభిమానులతో పంచుకుంటూ గ్రీన్‌ యాపిల్‌ ఎమోజీ జతచేశారు.

* జాన్వీ కపూర్‌ తన ఫొటో, ఓ స్టేడియం ఫొటోలు పంచుకున్నారు. వాటినిబట్టి జాన్వీ క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసినట్టు తెలుస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు