Social Look: బ్రేక్ తర్వాత శ్రీనిధి శెట్టి అలా.. వర్ష పాత ఫొటో ఇలా.. చీరలో ఐశ్వర్య హొయలు!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
Published : 06 Jun 2023 01:15 IST
- తెలుపు రంగు చీరలో ‘స్పై’ ఫేమ్ ఐశ్వర్య మేనన్ హొయలొలికించింది.
- గతంలో తాను దిగిన ఓ ఫొటోను ఇప్పుడు షేర్ చేసింది వర్ష బొల్లమ్మ.
- రకుల్‌ప్రీత్ సింగ్ మాల్దీవుల్లో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది.
- కొన్ని రోజుల బ్రేక్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానుల్ని పలకరించింది ‘కేజీయఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ మేరకు పంచుకున్న ఫొటోల్లో ఆమె పసుపు రంగు దుస్తులో.. కళ్లద్దాలు పెట్టుకుని కనిపించింది.
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IPAC-YSRCP: ప్రభుత్వ కార్యక్రమంలో ‘ఐ’ప్యాక్!
-
TS News: భారాసకు రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గుడ్‌బై
-
Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ఏర్పాట్లు?
-
Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు
-
TDP: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా
-
Justice Lakshmana Reddy: జస్టిస్ లక్ష్మణరెడ్డి అరుదైన రికార్డు