Social Look: ఇషా బైక్‌ రైడ్‌.. రకుల్‌, తమన్నా స్టైలిష్‌ లుక్స్‌.. రాశీఖన్నా చిరునవ్వులు..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 10 Sep 2023 02:08 IST
  • నటి ఇషారెబ్బా (eesha rebba) తాజాగా ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె ఖరీదైన బైక్‌ను రైడ్‌ చేస్తున్నట్లు ఫొటోలకు పోజులిచ్చారు.
  • ఓ ప్రముఖ మ్యాగజైన్‌ కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నారు తమన్నా (Tamannaah), రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), మౌనీ రాయ్‌ (Mouni Roy). దీనికి సంబంధించిన ఫొటోలను వారు ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
  • నటి రాశీఖన్నా (Raashi Khanna) పుణెలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఇందులో ఆమె చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని