Social Look: ప్రకృతి చెంతన మృణాల్‌ ఠాకూర్‌.. నుపుర్‌ సనన్‌ ‘శారీ ట్విస్ట్‌’!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 10 Feb 2024 02:04 IST
  • ఉరుకుల పరుగుల జీవితానికి కాస్త విరామం ఇచ్చి, ప్రకృతిని ఆస్వాదించింది మృణాల్‌ ఠాకూర్‌.
  • బ్లాక్‌ కలర్‌ చీరలో ఫొటోషూట్‌లో పాల్గొంది నుపుర్‌ సనన్‌. వాటిని షేర్‌ చేస్తూ ‘శారీ విత్‌ ఏ ట్విస్ట్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • లిఫ్ట్‌లో ఫొటోలకు పోజిచ్చింది సోనాక్షి సిన్హా. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న పిక్స్‌పై ఓ లుక్కేయండి..

మృణాల్‌ 

సోనాక్షి

శ్రద్ధాదాస్‌

ప్రగ్యా జైస్వాల్‌

ప్రియాప్రకాశ్‌ వారియర్‌

మానుషి చిల్లర్‌

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

త్రిష

అన్వేషి జైన్‌







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని