
మేకప్‌మ్యాన్‌తో మహేశ్.. రకుల్ ఫొటో షూట్
Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: తన మేకప్‌మ్యాన్ పట్టాభికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ నటుడు మహేశ్ బాబు. ఓ సినిమా సెట్‌లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోని పంచుకున్నారు.
* డ్యాన్సు ప్రాక్టీసు చేసిన వీడియోను షేర్ చేస్తూ, ఇది ఏ పాటో చెప్పగలరా? అని అభిమానుల్ని ప్రశ్నించింది శ్రీముఖి.
* పాట పాడుతున్న ఫొటోని అభిమానులతో పంచుకున్నారు గాయని సునీత. ‘నాకు ఇష్టమైన సంగీత ప్రపంచంలో’ అనే వ్యాఖ్యని జోడించారు.
* గతంలో దిగిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు నటి మీనా. ఇందులో తన చేతికున్న గాజుల్ని చూపిస్తూ ఉంటారామె. ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్నారు.
* సోనమ్ కపూర్, కరిష్మా కపూర్, సోనమ్ కపూర్ ఒకే ఫొటోలో దర్శనమిచ్చారు.
* ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ అయిన తర్వాత ఆ కిరీటంతోనే కింద కూర్చొని భోజనం చేస్తున్న అరుదైన ఫొటోను నటి అమీజాక్సన్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
World News
Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
-
India News
Road Safety: ఆ నియమాలు పాటిస్తే.. ఏటా 30వేల ప్రాణాలు సేవ్ : ది లాన్సెట్
-
Sports News
Eoin Morgan: ధోనీ, మోర్గాన్ కెప్టెన్సీలో పెద్ద తేడా లేదు: మొయిన్ అలీ
-
Crime News
Cyber Crime: మీ ఖాతాలో డబ్బులు పోయాయా?.. వెంటనే ఇలా చేయండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్