Yamadheera: అందరూ మెచ్చేలా ‘యమధీర’

కోమల్‌ కుమార్‌ హీరోగా ఆర్‌.శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘యమధీర’. వేదాల శ్రీనివాస్‌ నిర్మాత. రిషిక నాయిక. ఇందులో క్రికెటర్‌ శ్రీశాంత్‌ ప్రతినాయక పాత్రలో నటించారు.

Updated : 15 Mar 2024 10:09 IST

కోమల్‌ కుమార్‌ హీరోగా ఆర్‌.శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘యమధీర’. వేదాల శ్రీనివాస్‌ నిర్మాత. రిషిక నాయిక. ఇందులో క్రికెటర్‌ శ్రీశాంత్‌ ప్రతినాయక పాత్రలో నటించారు. ఈ చిత్ర టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్‌ కుమార్‌ ఇటీవల విడుదల చేశారు. అనంతరం నిర్మాత శ్రీనివాస్‌ మాట్లాడుతూ..‘‘అందర్నీ అలరించే ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఖర్చుకు రాజీ పడకుండా ఉన్నతంగా నిర్మించాం’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని