నిమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ బీరప్ప

నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) డైరెక్టర్‌గా డాక్టర్‌ ఎన్‌.బీరప్పను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Published : 08 Jun 2023 04:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) డైరెక్టర్‌గా డాక్టర్‌ ఎన్‌.బీరప్పను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌.ఎం.రిజ్వీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్‌ బీరప్ప  నిమ్స్‌లో  సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రొఫెసర్‌గా, శాఖాధిపతిగా పనిచేస్తున్నారు. ఆరు నెలలుగా నిమ్స్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని