ఫిట్‌నెస్‌ డైస్‌ వేసేద్దాం!

ముందుగా చతురస్రాకారంలో ఉండే రెండు చిన్న అట్టపెట్టెలు తీసుకోవాలి. వాటి చివర్లను, తెరచి ఉన్న భాగాన్ని టేపుతో సీల్‌ చేయాలి. ఇప్పుడు మార్కర్‌తో ఓ బాక్సుపై అన్ని వైపులా పదిలోపు ఉండేలా నంబర్లు రాయాలి.

Updated : 02 May 2024 13:25 IST

ముందుగా చతురస్రాకారంలో ఉండే రెండు చిన్న అట్టపెట్టెలు తీసుకోవాలి. వాటి చివర్లను, తెరచి ఉన్న భాగాన్ని టేపుతో సీల్‌ చేయాలి. ఇప్పుడు మార్కర్‌తో ఓ బాక్సుపై అన్ని వైపులా పదిలోపు ఉండేలా నంబర్లు రాయాలి. మరో బాక్సు మీద ‘‘చుట్టూ తిరగండి’’, ‘‘జంపింగ్‌ జాక్స్‌’’, ‘‘ఒక్క కాలుతో గెంతే ఆట(కుంటాట)...అని టాస్క్‌ పేర్లు రాయాలి. ఆపై ఈ రెండు బాక్సులను డైస్‌లా ఎగరేయాలి. వచ్చిన అంకె ఆధారంగా, టాస్క్‌లను ఒకరి తరవాత మరొకరు ఆడుతూ ఉండాలి. ఈ ఆటవల్ల పిల్లలు ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉంటారు.

ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్