పద్నాలుగేళ్ల ప్రాయంలో అత్తింట్లో అడుగుపెట్టి, అయిదుగురు మరుదులకు, ఆడపడుచుకు, చిన్న వయసులోనే వైధవ్యం పొందిన అత్తగారికి, అత్తగారి అత్తగారికి కూడా సేవలు చేసిన అమ్మ గురించి ఏం చెప్పేది? ఓర్పు, సహనాలకు రూపం ఉంటే అవి అమ్మలాగే ఉంటాయి. నిజం చెప్పాలంటే, అమ్మ భోజనం చేయడం, నిద్రపోవడం మేం చూసిన సంఘటనలు మహా అయితే ఒకటో, రెండో! అమ్మ ఓ అద్భుతం అంతే!
PADMALATHA JAYARAM NANDIRAJU