Pooja Murthy: ఆ ఒక్కడి చెత్త నిర్ణయం వల్లే నేను ఎలిమినేట్ అయ్యా: పూజా మూర్తి
బిగ్బాస్ హౌస్లో భోలే షావలి, అశ్వినిల కంటే తాను మెరుగ్గా ఆడానని, కానీ, టేస్టీ తేజ చేసిన నామినేషన్ వల్ల తాను ఎలిమినేట్ అయినట్లు పూజామూర్తి (pooja murthy) అన్నారు. బిగ్బాస్ సీజన్-7 నుంచి బయటకు వచ్చిన ఆమె పలు విషయాలను పంచుకున్నారు.