Drugs case: పుడింగ్ అండ్ మింక్ డ్రగ్స్‌ కేసులో అంతర్జాతీయ స్మగ్లర్ టోని ముఠా..!

పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో అంతర్జాతీయ స్మగ్లర్ టోని ముఠా పేరు బయటకు వచ్చింది. పబ్ నిర్వాహకులతో ఉన్న పరిచయాలపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. మూడు చరవాణుల్లో కొకైన్ పార్టీల సంభాషణలు లభించాయి. దాడుల సమయంలో టోనీముఠా సభ్యులు అక్కడే ఉన్నట్లు గుర్తించారు. టోని ముఠా సభ్యుడు పబ్ కు కొకైన్ సరఫరా చేశాడా? లేదా మరో వ్యక్తితో ఇప్పించారో అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Published : 21 Apr 2022 12:31 IST

Tags :

మరిన్ని