Drugs case: పుడింగ్ అండ్ మింక్ డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ స్మగ్లర్ టోని ముఠా..!
పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో అంతర్జాతీయ స్మగ్లర్ టోని ముఠా పేరు బయటకు వచ్చింది. పబ్ నిర్వాహకులతో ఉన్న పరిచయాలపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. మూడు చరవాణుల్లో కొకైన్ పార్టీల సంభాషణలు లభించాయి. దాడుల సమయంలో టోనీముఠా సభ్యులు అక్కడే ఉన్నట్లు గుర్తించారు. టోని ముఠా సభ్యుడు పబ్ కు కొకైన్ సరఫరా చేశాడా? లేదా మరో వ్యక్తితో ఇప్పించారో అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published : 21 Apr 2022 12:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్‌కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా