Andhra News: హుద్‌హుద్ బాధితులకు ఇంకా అందని ఇళ్లు

హుద్ హుద్ గాయాలు.. బాధితులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. భీకర తుపాన్ గాలులకు సర్వం కోల్పోయి రోడ్డునపడిన జనం ఇంకా ఆ రోడ్డుపైనే జీవనం వెళ్లదీస్తున్నారు. 

Published : 24 Apr 2022 09:15 IST

Tags :

మరిన్ని