Fuel Rates: పెట్రోమంట... ఎవరి వాటా ఎంత?

పెట్రో మంటలో ఎవరి వాటా ఎంత? వేసవి ఎండల్నిమించి ఠారెత్తిస్తున్న చమురుమంటల సెగ తగలని వారు లేరు ఇప్పుడు. నిన్న ఉన్న ధర ఈ రోజు ఉండడం లేదు. అవే డబ్బులు..అదే పెట్రోల్. కానీవ చ్చే పరిమాణం తగ్గుతోంది. ఇచ్చే మొత్తం పెరుగుతోంది. ఇలా అయితే బతికేది ఎలా అన్న అవేదన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిపుణుల అభిప్రాయాలేంటి?

Published : 28 Apr 2022 19:49 IST

Tags :

మరిన్ని