Sri Lanka: శ్రీలంకలో మరోసారి అత్యవసర స్థితి

ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో సతమతం అవుతున్న శ్రీలంకలో మరోసారి అత్యవసర స్థితిని విధిస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఇది అమలులోకి వచ్చింది.

Published : 07 May 2022 10:25 IST

Tags :

మరిన్ని