Chandrababu: బాదుడే బాదుడు.. విధ్వంసమే విధ్వంసం : చంద్రబాబు

వైకాపా పాలనలో వేధింపులు, అప్పులు విపరీతంగా పెరిగాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నిత్యావసరాల ధరల పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని దెబ్బతీయాలని ఎన్నో కుట్రలు చేశారన్న చంద్రబాబు.. తప్పుడు కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.

Published : 19 May 2022 17:16 IST

Tags :

మరిన్ని