Viral Video: అక్రమ తవ్వకాలు.. రెవెన్యూ అధికారులపై వైకాపా సర్పంచ్‌ దురుసు

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం నారాయణ రాజు పేట ఎర్ర చెరువులో పట్టపగలే అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడిన వైకాపా సర్పంచ్ కాథ సూర్యనారాయణకు చెందిన జేసీబీతోపాటు మూడు ట్రాక్టర్లను ఉప తహసిల్దార్ ఆదేశాల మేరకు ఆర్ఐ మధు ఇరిగేషన్, పోలీసు సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. ఈ క్రమంలో ఎవరు సమాచారమిచ్చారో చెప్పాలంటూ అధికారులతో సర్పంచ్‌ వాగ్వాదానికి దిగారు.

Published : 02 Jun 2022 18:15 IST

Tags :

మరిన్ని