Viral Video: అక్రమ తవ్వకాలు.. రెవెన్యూ అధికారులపై వైకాపా సర్పంచ్ దురుసు
విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం నారాయణ రాజు పేట ఎర్ర చెరువులో పట్టపగలే అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడిన వైకాపా సర్పంచ్ కాథ సూర్యనారాయణకు చెందిన జేసీబీతోపాటు మూడు ట్రాక్టర్లను ఉప తహసిల్దార్ ఆదేశాల మేరకు ఆర్ఐ మధు ఇరిగేషన్, పోలీసు సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. ఈ క్రమంలో ఎవరు సమాచారమిచ్చారో చెప్పాలంటూ అధికారులతో సర్పంచ్ వాగ్వాదానికి దిగారు.
Published : 02 Jun 2022 18:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. ఎండ్రియల్లో యువ జంట వినూత్న నిర్ణయం
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
-
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
-
పెద్దపల్లి పోరు.. తండ్రీకొడుకులపై పోటీ
-
మాట తప్పిన జోగి.. మా సొమ్ములేవి?