TDP: తాడిపత్రిలో తెదేపా నేతలు, పాత్రికేయులపై వైకాపా శ్రేణుల దాడి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. తెదేపా నాయకులపై దాడికి తెగబడి గాయపరిచారు. దాడి దృశ్యాలను చిత్రీకరిస్తున్న విలేకరులనూ చితకబాదారు. తమ ఎదుటే అంతా జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు.

Published : 11 Jun 2022 21:37 IST

Tags :

మరిన్ని