Agnipath: ములాఖత్‌లతో కిక్కిరిసిన చంచల్ గూడ జైలు..!

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో తమ పిల్లలకు ఎలాంటి సంబంధంలేదని చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ పిల్లలను విడుదల చేయాలని విలపించారు. పెద్ద సంఖ్యలో నిందితుల తల్లిదండ్రులు చంచల్‌గూడ జైలుకు చేరుకుని.. ములాఖత్‌లో వారిని కలుసుకున్నారు. ములాఖత్ కోసం ఇప్పటికే 300 మంది కుటుంబసభ్యులు రిజిస్టర్ చేసుకున్నారు.

Published : 20 Jun 2022 15:37 IST

Tags :

మరిన్ని