Hyderabad: అర్ధరాత్రి.. కత్తులు తల్వార్లతో డ్యాన్స్‌లు..వీడియో వైరల్!
హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి కొందరు యువకులు కత్తులు, తల్వార్లతో డ్యాన్స్‌లు చేశారు. మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే స్థానిక పోలీసులు మాత్రం దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు.
Published : 26 Jun 2022 15:23 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్‌తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య