KGF-2: మా అమ్మ తప్పులు వెతుకుతూనే ఉంటుంది: యశ్‌

యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన యాక్షన్‌ సినిమా ‘కేజీఎఫ్‌2’. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది. శ్రీనిధి శెట్టి కథానాయిక. సంజయ్‌దత్‌ ప్రతినాయకుడిగా నటించారు. రవీనా టాండన్‌, రావు రమేష్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో డైరెక్టర్‌తో కలిసి ఆయన మాట్లాడారు.

Published : 12 Apr 2022 16:53 IST

Tags :

మరిన్ని