Vishwak Sen: ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ చాలా చాలా బాగుంది: సుకుమార్‌

విశ్వక్‌సేన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ జంటగా నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. విద్యాసాగర్‌ చింతా తెరకెక్కిస్తున్నారు. బాపినీడు, సుధీర్‌ ఈదర నిర్మాతలు.మే 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీమియర్‌ షో ఏర్పాటు చేశారు.

Published : 05 May 2022 18:10 IST

Tags :

మరిన్ని