F3: ఫ్రేమ్‌లోకి రాగానే ఆయన అలా మారిపోతారు: ప్రగతి

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో నటించి, నవ్వులు పూయించిన చిత్రం ‘ఎఫ్‌-2’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎఫ్‌-3’ సిద్ధమైన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకుడు. వేసవి కానుకగా మే 27న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నటించిన నటి ప్రగతి పంచుకున్న విశేషాలు మీకోసం..

Published : 10 May 2022 10:41 IST

Tags :

మరిన్ని