F3: ‘సూపరు.. ఎక్స్‌ట్రార్డినరీ.. అదిరిపోయిందిగా..’ అంటున్నారు.: వెంకటేష్

ఎఫ్‌-3 అసలైన ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా అని విక్టరీ వెంకటేష్‌ అన్నారు. ఎఫ్‌-2 కంటే ఎక్కువ వినోదాన్ని అందించబోతున్నామన్నారు. ట్రైలర్‌ టాక్‌ ఎలా ఉందని అడిగితే ‘సూపరు.. ఎక్స్‌ట్రార్డినరీ.. అదిరిపోయిందిగా..’ అంటూ సమాధానం రావడం ఆనందంగా ఉందన్నారు. అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన ఓ సంఘటన వల్లే ఎఫ్‌-3 సినిమా తీయాలని అప్పుడే నిర్ణయించుకున్నానని చెప్పారు.

Published : 10 May 2022 14:04 IST

Tags :

మరిన్ని