Sarkaru Vaari Paata: గీత గోవిందం.. నాకు తెగ నచ్చేసింది: మహేశ్‌బాబు

గీత గోవిందం సినిమా తనకు తెగ నచ్చేసిందని ప్రముఖ హీరో, సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు పేర్కొన్నారు. సర్కారువారి పాట సినిమా బృందం స్పెషల్‌ ఇంటర్వ్యూలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌, డైరెక్టర్‌ పరశురామ్‌తో కలసి పాల్గొన్నారు. 

Published : 11 May 2022 19:26 IST

Tags :

మరిన్ని