Sarkaru vari pata: మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఉత్సాహం చూశారా..

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట థియేటర్లను కనువిందు చేస్తోంది. మహేశ్‌ అభిమానులు ధియేటర్ల దగ్గర పండగ చేసుకుంటున్నారు.

Published : 12 May 2022 13:10 IST

మరిన్ని

ap-districts
ts-districts