Shamshera: ‘షంషేరా’ ట్రైలర్ ద్విపాత్రాభినయంతో అదరగొట్టిన రణ్‌బీర్‌కపూర్
‘‘స్వాతంత్ర్యం ఊరికే రాదు. పోరాడి సాధించుకోవాలం’’టూ దూసుకువస్తున్నాడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). ఆయన ద్విపాత్రాభినయంలో నటించిన ‘షంషేరా’ (Shamshera) ట్రైలర్‌ని శుక్రవారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ఓ వైపు యోధుడిగా, మరోవైపు దొంగగా రణ్‌బీర్ నటన ఆకట్టుకునేలా ఉంది. ప్రతినాయకుడిగా సంజయ్ దత్(Sanjay Dutt) ఆహార్యం, సంభాషణలు ప్రేక్షకుల్ని మెప్పించేలా సాగాయి. కళ్లు చెదిరే పోరాట దృశ్యాలు, పవర్ఫుల్ డైలాగ్స్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.
Published : 24 Jun 2022 16:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక