Joe Root: జోరూట్‌ మాయలోడా ఏంటి? వైరల్‌ వీడియో చూడండి

ఇంటర్నెట్‌డెస్క్‌: లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోరూట్‌ మాయ చేశాడు. అతడు 87 పరుగుల వద్ద ఉండగా జేమీసన్‌ బౌలింగ్‌లో నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో నిల్చున్నాడు. అప్పుడు అతడు బ్యాట్‌ను వదిలేసినా అది నిటారుగా అలాగే నిల్చొని ఉండటం గమనార్హం. తర్వాత జేమీసన్‌ బంతి విసిరే సమయానికి రూట్‌ బ్యాట్‌ను అందుకోవడంతో.. ఆ వీడియో వైరల్‌గా మారింది.

Published : 06 Jun 2022 14:23 IST

Tags :

మరిన్ని