Health: పొగతో ప్రాణం గాల్లో తేలిపోతున్న వైనం! తప్పించుకునేదెలా!

పొగ తాగడం ప్రాణాంతకం అని అందరికీ తెలుసు. అయినా చాలామంది ధూమపానానికి బానిసై ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. సరదాగా మొదలై చివరికి ప్రాణాంతకంగా మారుతోందీ పొగతాగే అలవాటు. అయితే ఈ వ్యసనం నుంచి బయటపడేదెలా అనే విషయాలను తెలుసుకుందాం.

Published : 31 May 2022 16:58 IST

Tags :

మరిన్ని