Cancer Treatment: క్యాన్సర్‌ నుంచి కోలుకున్నా.. తరుచుగా వైద్యుడిని కలవడం అవసరమే..!

క్యాన్సర్‌కు కీమో, రేడియేషన్‌ థెరపీలు తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత.. ఇక అంతా బాగుందని, ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని చాలా మంది భావిస్తారు. నిజానికి క్యాన్సర్‌ చికిత్స పూర్తై.. సంపూర్ణంగా కోలుకున్నప్పటికీ తరుచుగా డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

Published : 29 Jun 2022 17:37 IST

Tags :

మరిన్ని