Conjunctivitis: పసిపిల్లల్లో కండ్ల కలక.. ప్రమాదమే!

కంట్లో నలక పడినప్పుడు కంటి నుంచి నీరు కారడం, కళ్లు ఎర్రబడటం మామూలే. అయితే కండ్ల కలక బారిన పడ్డప్పుడు కూడా ఇలాంటి బాధలే కనిపిస్తుంటాయి. కళ్లు రెండూ ఎర్రగా మారిపోయి నీరు కారుతూ ఉంటాయి. కండ్ల కలక నిజానికి అంటు వ్యాధి. చాలా తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. ఈ సమస్యకు చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 20 Jun 2022 16:58 IST

కంట్లో నలక పడినప్పుడు కంటి నుంచి నీరు కారడం, కళ్లు ఎర్రబడటం మామూలే. అయితే కండ్ల కలక బారిన పడ్డప్పుడు కూడా ఇలాంటి బాధలే కనిపిస్తుంటాయి. కళ్లు రెండూ ఎర్రగా మారిపోయి నీరు కారుతూ ఉంటాయి. కండ్ల కలక నిజానికి అంటు వ్యాధి. చాలా తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. ఈ సమస్యకు చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు