Creatin Levels: క్రియాటిన్ పెరిగితే.. కిడ్నీలకు ప్రమాదమా..?

కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తితే మనకు ఒకింత గుబులే. పూర్తిగా విఫలమైతే కిడ్నీల మార్పిడి సైతం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి దురవస్థ నుంచి తప్పించే పరిష్కారం క్రియాటిన్‌ రూపంలో నేడు మనకు అందుబాటులో ఉంది. క్రియాటిన్‌ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 02 Jun 2022 16:40 IST

Tags :

మరిన్ని