Cancers: పొగాకు ఉత్పత్తులు సేవిస్తున్నారా.. ముందుంది క్యాన్సర్‌ ముప్పు!

క్యాన్సర్‌ మహమ్మారి మన పాలిట మృత్యుపాశంగా మారుతోంది. గుండె జబ్బుల తర్వాత మానవాళిని ఎక్కువగా బలి తీసుకుంటున్నది క్యాన్సర్‌ అనేది చేదు నిజం. పొగాకు వ్యసనాలు, సరైన నోటి శుభ్రత లేకపోవడం వల్ల మనలో చాలామందిలో తల, మెడ, గొంతు భాగాల్లో క్యాన్సర్‌ కణుతులు ఏర్పడుతున్నాయి, ఈ తరహా క్యాన్సర్లకు కారణాలు, చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 06 Jun 2022 17:01 IST

Tags :

మరిన్ని