Santhosh shobha: ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’.. పాటకు సంతోష్‌ శోభన్‌ స్టెప్పులు!

అనుష్క (Anushka), నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss. Shetty Mr. Polishetty). ఇటీవల ఈ సినిమా నుంచి ‘లేడీ లక్‌’.. అనే  ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదలైంది.  సరదాగా సాగే ఈ పాటకు ఎంతో మంది సోషల్‌ మీడియాలో స్టెప్పులేశారు. తాజాగా హీరో సంతోష్‌ శోభన్‌  కూడా ఈ పాటకు డ్యాన్స్‌ చేసి అలరించారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అయింది. మీరూ ఓ లుక్కేయండి.   

Published : 14 Jul 2023 18:21 IST

Tags :

మరిన్ని