Sharwanand: ఘనంగా సినీ నటుడు శర్వానంద్‌ వివాహ విందు

సినీ నటుడు శర్వానంద్ (Sharwanand) వివాహ విందు ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. నూతన జంట శర్వానంద్-రక్షితలకు శుభాకాంక్షలు తెలిపారు.

Published : 10 Jun 2023 16:13 IST

Tags :

మరిన్ని