Payal - Neha: తుని పట్టణంలో సినీ తారలు నేహాశెట్టి, పాయల్ రాజ్‌పుత్‌ సందడి

కాకినాడ జిల్లా తుని పట్టణంలో ప్రముఖ సినీ తారలు పాయల్ రాజ్‌పుత్ (Payal rajput), నేహా శెట్టి (Neha Shetty) సందడి చేశారు. పట్టణంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో వారు పాల్గొన్నారు. వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.

Updated : 17 Dec 2023 19:49 IST

Tags :

మరిన్ని